Akka Kuthuru Jakkabandi

అక్కా కూతురు జట్కాబండి
అక్కా కూతురు జట్కాబండి
అక్కా కూతురు జట్కాబండి నువ్వేలే చిలకా
ఎంచక్కా నిన్ను పక్కా చేసుకు ఎత్తుకుపోతాగా
మోజేలేక నన్నే నువ్వు అలుసే చేసావా
ముద్దేపెట్టి నంజుకు తింటా
అది చూస్తావా
పంట చెనల్లే పరువములే
నే పట్టుకుంటేనే చిరుబుర్రులే
గండుమినల్లే మెరిసితివే
నే కందెగిదంగా కరిగితివే
అక్కా కూతురు జట్కాబండి
అక్కా కూతురు జట్కాబండి
సుందరాంగి చీరెగట్టి
వస్తుంటే అందం
తను సందే చూసి ముద్దొకటి ఇస్తుంటే అందం
కన్నె ఎంకి నిన్నే కట్టుకుంటేనే అందం
నీ గళ్లలుంగి నన్నే పట్టుకుంటేనే అందం
ముద్దు కురుసెటి కురులుఅందం
నువ్వు ముందుకేస్తేనే మహాఅందం
హత్తుకోకుండా ఎం అందం
నువ్వు పట్టుకుంటేనే పడుచందం

వయసు తోటలో పరువాలాటకే

పుట్టిన మైనా నువ్వేలే...
ఏది విడిచి పెట్టవా నువ్వు అడా ఇడా
నాకిదే సొంతమైపోతా
నీ పెదవులపై మగసిరిలా
ముద్దే పెట్టయినా
మల్లెపూవుల మావై వాటెయినా
నీ నిలిమెలికలు కౌగిలినే
ఎంగిలి చేసేయనా
తప్పో right'o ఒండలు మింగయినా
పనే కాకుండా తనివి తిరేనే
పదవే పొదకే చిలకా...
అగ్గిపులల్లే రగిలితివే
నా సిగ్గు మొగ్గలనే చిదిమితివే
పొద్దు పొద్దంతా ఉసిగొలిపి
నన్ను కొంటుచూపుతో కోసరీతివే
అక్కా కూతురు జట్కాబండి
అక్కా కూతురు జట్కాబండి
అక్కా కూతురు జట్కాబండి నువ్వేలే చిలక
ఎంచక్కా నిన్ను పక్కా చేసుకు ఎత్తుకుపోతాగా
తాళిబొట్టు కట్టుకుంటే నీతోనే వస్తా
నా సొంపు సోకు సొత్తు మొత్తం
నీకే అందిస్తా
అక్కా కూతురు జట్కాబండి
అక్కా కూతురు జట్కాబండి
తేనె కైపులనే విసిరీతివే
నన్ను china కప్పలే విరిచితివే
పట్టు చొక్కాలా మెరిసితివే
చెయ్యి పట్టకుండానే నలిపితివే
తేనె కైపులనే విసిరీతివే
నన్ను china కప్పలే విరిచితివే
పట్టు చొక్కాలా మెరిసితివే
చెయ్యి పట్టకుండానే నలిపితివే
అక్కా కూతురు జట్కాబండి



Credits
Writer(s): Sahithi Cherukupally, D. Imman
Lyrics powered by www.musixmatch.com

Link