Ye Teega Puvvuno

ఏ తీగ పువ్వునో
ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత
అనుబంధమౌనో
ఏ తీగ పువ్వునో
ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత
అనుబంధమౌనో
తెలిసీ తెలియని
అభిమానమౌనో
తెలిసీ తెలియని
అభిమానమౌనో

మనసు మూగది
మాటలు రానిది
మమత ఒకటే
అది నేర్చినది
బాషలేనిది బందమున్నది
బాషలేనిది బందమున్నది
మన ఇద్దరిని జత కూర్చినది

ఏ తీగ పువ్వునో
ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత
అనుబంధమౌనో

వయసే వయసును
పలకరించినది
వలదన్నా అది
నిలువకున్నది
ఎల్లలు యేవి వొల్లనన్నది
ఎల్లలు యేవి వొల్లనన్నది
నీదీ నాదొక లోకమన్నది

ఏ తీగ పువ్వునో
ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత
అనుబంధమౌనో
తెలిసీ తెలియని
అభిమానమౌనో
తెలిసీ తెలియని
అభిమానమౌనో



Credits
Writer(s): Mickey J Mayor, Acharya Atreya
Lyrics powered by www.musixmatch.com

Link