Chakori

పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి
పోదాం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి
పరువంలో రాదారి ఆకాశం అయిందే
పైపైకేళ్ళాలన్నదే చకోరి
పదరా ఆ చోటుకి ఈ చోటుకంటాన
నీతో ఏ చోటికైనా వెంట నే రాన
చకోరి ... పందెములో... పందెములో
నే ముందరో నూ ముందరో చూద్దాం ... చూద్దాం
మొదట ఆ మాటని మాటడగలదెవరో
మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో
తొలిగా మౌనాలని మోగించగలదెవరో
ముందు చేప్పేదెవరో ముందుండేదెవరో
ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో
ఆ క్షణం ఇంకెప్పుడో

ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి
వలపుల రుచి పట్టే పనిముట్టే అవసరమట ఇకపైన
ఇన్నాళ్ళుగ దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం
అందాకీపయనం సులువుగ మరి ముగిసేన
ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి
వలపుల రుచి పట్టే పనిముట్టే అవసరమట ఇకపైన
ఇన్నాళ్ళుగ దాగున్నది విరహం ఎన్నాళ్ళని మొయ్యాలట హృదయం
అందాకీపయనం సులువుగ మరి ముగిసేన
చకోరి ... పందెములో... పందెములో
మొదట ఆ మాటని మాటడగలదెవరో

మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో

నిన్ను కోరి ... నిన్ను కోరి ... నిన్ను కోరి ... వున్నానురా
నిన్ను కోరి వున్నానురా
నిన్ను కోరి ... కోరి
తోడేై నువ్వు తీయించిన పరుగులు నీడేై నువ్వు అందించిన వెలుగులు
త్రోవేై నువ్వు చుపించే మలుపులు మరిచేనా
బాగున్నది నీతో ఈ అనుభవం ఇంకా ఇది వందేళ్ళు అవసరం
నేనెందుకు ఏం చేయాలన్నది మరి తెలిసేన
తోడేై నువ్వు తీయించిన పరుగులు నీడేై నువ్వు అందించిన వెలుగులు
త్రోవేై నువ్వు చుపించే మలుపులు మరిచేనా
బాగున్నది నీతో ఈ అనుభవం ఇంకా ఇది వందేళ్ళు అవసరం
నేనెందుకు ఏం చేయాలన్నది మరి తెలిసేన
చకోరి ... పందెములో... పందెములో
మొదట ఆ మాటని మాటడగలదెవరో
మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో
తొలిగా మౌనాలని మోగించగలదెవరో
ముందు చేప్పేదెవరో ముందుండేదెవరో
ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే కాలం ఎప్పుడో
ఆ క్షణం ఇంకెప్పుడో
కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో
క్షణం ఇంకెప్పుడో
క్షణం ఇంకెప్పుడో



Credits
Writer(s): Ananth Sriram, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link