Anu Anu

వాలు కళ్లతో చూసిందే
తీపి గాయమే చేసిందే
ఈ హాయే నిజమేనా

చూసానా లేనా నే చూసాననుకున్నానా
ఈ చిన్నారి నవ్వే వచ్చి నన్నే గుచ్చిందే

ఉన్నానా లేనా నేనున్నాననుకున్నానా

నీ గుండెల్లో చోటే వచ్చి నన్నే పిలిచిందే

అను అను అను
I Love Youనే అను
ఈ మాట కోసం వేచున్నా నేను
విను విను విను
నీలోనే ఉన్నాను
నీ గుండెల్లోనే కూర్చున్నా నేను
చంపేస్తూ చిరు నవ్వేసి ప్రాణం పోస్తావే
ఒంపేస్తూ మళ్ళీ నువ్వే దోసిలి పడతావే
తెంపేస్తూ సంకెళ్ళేసి తలుపేస్తూ తలపే తీసి
నన్నే నువ్వేం చేస్తున్నావే

చూసానా లేనా నే చూసాననుకున్నానా
ఈ చిన్నారి నవ్వే వచ్చి నన్నే గుచ్చిందే

ఉన్నానా లేనా నేనున్నాననుకున్నానా
నీ గుండెల్లో చోటే వచ్చి నన్నే పిలిచిందే

అను అను అను
I Love Youనే అను
ఈ మాట కోసం వేచున్నా నేను
విను విను విను

నీ లోనే ఉన్నాను
నీ గుండెల్లోనే కూర్చున్నా నేను
చంపేస్తూ...

ఒంపేస్తూ...
చంపేస్తూ చిరు నవ్వేసి ప్రాణం పోస్తావే
ఒంపేస్తూ మళ్ళీ నువ్వే దోసిలి పడతానే

గాలి తోటి గొడవాయెనే శ్వాస తీలేదని
నీటి తోటి తగువాయెనే నాకు దాహమే లేదని
చిరునవ్వే అలిగిందే తన తోటి పని లేదని
తనువంతా వైరాలే నీ బానిసే నేనని
హే చూసానా లేనా
నే చూసాననుకున్నానా
ఈ చిన్నారి నవ్వే
నన్నే గుచ్చిందే
చూసారా కన్నా నీ గుండెల్లోనే ఉన్నా
నా మనసారా నిన్నే నాలో చూశానంటున్నా
చెప్పాలని ఉన్నా అలుసైపోతాననుకున్నా
నా మౌనాన్నే చదివేస్తావని కలలే కన్నానా
అను అను అను
నీ కోపం చూసాను
నీ ప్రేమని కూడా చూస్తున్నా నేను
విను విను విను
నీ పంతం అయ్యాను
నీ సొంతం కూడా అవుతున్నా నేను



Credits
Writer(s): S.s. Thaman, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link