Chakkani Thalliki

అన్నమయ్యకు స్వామి దర్శన
భాగ్యం లబించి
రామాదేవి లేమికి
వెలవెల బోవుచున్న స్వామిని గాంచి
దుఃఖితుడై అలవేలు మంగను
స్వామి వద్దకు తోడ్కొని వచ్చుటకు
జగన్మాత అయిన అలవేలు మంగ
రూపాన్ని అసాదారణ సౌందర్యాన్ని
సంకీర్తనలో వర్ణిస్తూ
మంగా పురం బయలుదేరాడు
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
కులికెడి మురిపెపు కుమ్మరింపు
తన సళుపు జూపులకు చాంగుభళా
కులికెడి మురిపెపు కుమ్మరింపు
తన సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొలపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా
పలుకుల సొలపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా

చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
కిన్నెరతో పతి కెలన నిలుచు
తన చన్ను మెరువులకు చాంగుభళా
కిన్నెరతో పతి కెలన నిలుచు
తన చన్ను మెరువులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు
తన సన్నపు నడిమికి చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు
తన సన్నపు నడిమికి చాంగుభళా

చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా

చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా

తన చక్కెర మోవికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగు



Credits
Writer(s): Traditional, B. Gopalam
Lyrics powered by www.musixmatch.com

Link