Prema Pusani

ప్రేమ పూసెనోయ్, వాడిపోయెనోయ్, రెక్కలన్నీ రాలిపోయెనోయ్
ప్రేమ పూసెనోయ్, వాడిపోయెనోయ్, రెక్కలన్నీ రాలిపోయెనోయ్
పువ్వు చాటు ముళ్ళులా మెల్లంగ గుచ్చినాది
నొప్పి కూడా చెప్పుకోని తీరు బాధ పెట్టెనోయ్
ఈ తేనె పరిమళం తియ్యంగా లేదురోయ్
ఆ చేదు మాట వింటే ప్రాణం ఆగిపోయేరో
ప్రేమ పూసెనోయ్, వాడిపోయెనోయ్, రెక్కలన్నీ రాలిపోయెనోయ్
ప్రేమ పూసెనోయ్, వాడిపోయెనోయ్, రెక్కలన్నీ రాలిపోయెనోయ్

రెక్కలెన్నో తెచ్చి ఆకశాన్ని ఊపినానే లెక్కలేని పూల చుక్కలెన్నో తెంచినానే
ముల్లు గుచ్చుతున్నా, గుండె నొచ్చుకున్నా బాధింత అంత కాదే
అద్దంలో నన్ను నేను చూసుకుంటే నా గుండే బుజ్జగించినట్టు ఉందే
ఎంత చెప్పుకున్నా ఓటమొప్పుకున్నా నా ఈడు పాగదాయే
హా చూసి చూసి నన్ను పావులా భలేగా వాడుకున్న తీరు చూడరా
నా చుట్టూ ఇందరున్నా నవ్వింది నన్ను చూసి ఈ వింతగున్న ఆటలేంటి ఓరి దేవుడా

ప్రేమ పూసెనోయ్, వాడిపోయెనోయ్, రెక్కలన్నీ రాలిపోయెనోయ్
ప్రేమ పూసెనోయ్, వాడిపోయెనోయ్, రెక్కలన్నీ రాలిపోయెనోయ్

Credits
Writer(s): Rajesh Murugesan, Purna Chary
Lyrics powered by www.musixmatch.com

Link