Prema Ane Maayalo

ప్రేమా అనే మాయలో
చిక్కుకున్నా సోదరీ
కన్నవారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై
కన్నవారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై

ప్రేమా అనే మాయలో
చిక్కుకున్నా సోదరీ
కన్నవారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై
కన్నవారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై
తల్లిదండ్రులు కలలూ కని
రెక్కలు ముక్కలు చేసుకొని
తల్లిదండ్రులు కలలూ కని
రెక్కలు ముక్కలు చేసుకొని
రక్తము చెమటగా మార్చుకొని
నీపైన ఆశలు పెట్టుకొని
నిన్ను చదివిస్తే పట్టణం పంపిస్తే
ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి
ప్రేమకు లోబడి బ్రతుకులో నీవు చెడి

కన్నవారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై
కన్నవారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై
ప్రేమా అనే మాయలో
చిక్కుకున్నా సోదరీ
కన్నవారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై
కన్నవారి కలలకు దూరమై
కష్టాల కడలిలో చేరువై
ప్రభు ప్రేమను వదులూకొని
ఈలోక ఆశలు హత్తుకొని
ప్రభు ప్రేమను వదులూకొని
ఈలోక ఆశలు హత్తుకొని
యేసయ్య క్షమను వలదని
దేవుని పిలుపును కాదని
నీవు జీవిస్తే తనువును చాలిస్తే
నరకము చేరుకొని అగ్నిలో కూరుకొని
నరకము చేరుకొని అగ్నిలో కూరుకొని
కన్నతండ్రి కలలకు దూరమై
కష్టాల కడలికి చేరువై
కన్నతండ్రి కలలకు దూరమై
కష్టాల కడలికి చేరువై

ప్రేమా అనే మాయలో
చిక్కుకున్నా సోదరా
కన్న తండ్రి కలలకు దూరమై
కష్టాల కడలికి చేరువై
కన్న తండ్రి కలలకు దూరమై
కష్టాల కడలికి చేరువై



Credits
Writer(s): Anup Rubens, P. Sathish Kumar
Lyrics powered by www.musixmatch.com

Link