Ela Ela Ela

నీ మనసుకి మనసే లేదులే
నీ మనసుకీ మనసే లేదులే
ఉంటే నన్నిలా వదిలీ పోదులే
ఎలా బతికేది నేను
గుండె నిండా నువ్వే నిండి కళ్ళముందు లేకపోతే

ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఉండేడేలా
ప్రాణం
ప్రాణం
నీ మనసుకి మనసే లేదులే

మనసంతా తోలిచేసే బాధ
జారే జారే కన్నీళ్ళకి మాటలొస్తే ఎంత ఎంత బాగున్నో
ఎద సడి వింటున్నావా
వినబడి కూడా దాక్కున్నావా
తెలియక చేస్తున్నావా
తెలిసే చూస్తున్నావా
చిరునవ్వులు పూసిన వాసంతాలె ఆశలు రాలే శిశిరాలవుతూంటే

ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఉండేదెలా
ప్రాణం
ప్రాణం

కనిపించూ నే పోయేలోగా
వేల వేల కళ్ళళ్లోనా వత్తులేసి నిన్ను వేతుకుతున్నాగా
మనసుని ప్రేమగా ఇస్తే
మనసని తెలియక విసిరేసావా
బహుమతిగా నన్నిస్తే
బరువని దించేశావా
నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుకు వచ్చి ఊపిరి కూడా భారం అవుతూంటే

ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం
ప్రాణం
(ఎలా ఎలా ఎలా ఎలా)
ప్రాణం
(ఎలా ఎలా ఎలా ఎలా)
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం



Credits
Writer(s): M R Hanock Babu, Bhaskara Bhatla Ravi Kumar
Lyrics powered by www.musixmatch.com

Link