Rang Rang Rangare

ప్రపంచమంత నా వశం
పదాలు రాని సంబరం
మనస్సుకే ఇదో వరం
జీవించనా ప్రతీ క్షణం
రంగులదీ రధం
పలికెను స్వాగతం
నను నేడు చేరమంది అంబరం
పరుగిడనీ పధం
ఇదికద జీవితం
ఆ ఏడురంగులోన ముంచె సంతోషం
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా
రే రంగ్ రంగ్ రంగా రే రం... గ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా
రే.రంగ్



Credits
Writer(s): Muthukumar Na, Vishal Mishra
Lyrics powered by www.musixmatch.com

Link