Sarrainodu

Yeah, one to the two to the three to the four
मारे वो entry तो मच जाए शोर
Tiger का लोर
So hard core
ఈ సరైనోడు आया हिल जाए floor

ఏ రంగు రంగు cycle ఎక్కి
టింగు రంగ వచ్చినాడే పిల్లగాడు
ఏ ట్రింగు ట్రింగు bell కొట్టి
ముందు side ఎక్కమంటూ పిలిచినాడు
హేయ్ నువ్వు మంచి పిల్లగాడు
కానీ నీ లోపలోడు కంతిరోడు
ఎత్తు పల్లమొస్తే నన్ను
సిత్తు సిత్తు చెయ్యకుండా ఊరుకోడు
సూది గుచ్చినోడే మళ్ల నీకు
దూది మందు రాస్తాడు
ఒక్కసారి వచ్చి చూడు
హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు
హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు

ఏ రంగు రంగు cycle ఎక్కి
టింగు రంగ వచ్చినాడే పిల్లగాడు
ఏ ట్రింగు ట్రింగు bell కొట్టి
ముందు side ఎక్కమంటూ పిలిచినాడు

Yeah, one to the two to the three to the four
मारे वो entry तो मच जाए शोर
Tiger का लोर
So Hard core
ఈ సరైనోడు आया हिल जाए floor
(हिल जाए floor हिल जाए floor)

ఏ లెక్కలో చూసిన very good-u
ఎట్టా పుట్టేసినావే glamour లడ్డు
నీ పక్కనే ఉన్నది chit fund-u
పాటే పాడేసుకోరా బుజ్జి పండు
మోజు పడ్డాది నా mood-u
Touch చేసుకుంటా అందాల iPad
మర్చిపోతాలే ఛీ పాడు
ఆటాడమంది నా ఈడు high land-u
ఆడ గుగ్గిలాలు పోసినావే
గుండెలోన గుప్పెడు గుప్పుమంది wrong side-u
హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు

హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు

बोये बोये जानी बामी
लगता मुझको Mister Charming
तेरा संग में रहूँ हमेशा
तू है मेरा only darling
It don't matter where we are
नाचेंगे हम पूरी रात
You can do it, feel the music
तू है मेरा stylish star

నా చేతిలో ఉన్నది power grid-u
ఇట్టే మంటెక్కిపోద్ది నీలో blood-u
Late-u చెయ్యనే చెయ్యకు ఎసేయ్ red-u
రోజా చెంపల్లో వుంది carrom board-u
పక్క నువ్వుంటే what to do
లగెత్తినాది గుండెల్లో lai land-u
అస్సలే నువ్వు చిలిపోడు
అందాల నిప్పు అంటింది ఇక చూడు
ఓసి పిల్ల నువ్వు చూస్తా ఉంది teaser-ye నే ఇప్పుడు
ముందు ముందు బొమ్మ చూడు

హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు
హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు



Credits
Writer(s): S.s. Thaman, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link