Ippatikinka (From "Pokiri")

ఆ అ ఆ నా మాటే వింటారా
ఆ అ ఆ నే నడిగిందిస్తారా
ఆ అ ఆ నా మాటే వింటారా

ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
నా కెవ్వరూ నచ్చట్లే
నా ఒంటిలో కుంపట్లే
ఈడు ఝుమ్మంది తోడెవ్వరే
जा से जा
అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
जा से जा
ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే
जा से जा
అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
जा से जा
ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే

ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే

(Ah, wanna wanna wanna)
(Ah, shake-a shake-s, shake-a)

పడకింటిలో platinum పరుపే వెయ్యాలే
Dollars-uతో daily నాకు పూజలు చెయ్యాలే
బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే
వజ్రాలతో ఒళ్లంతా నింపేసి పోవాలే
ఆ చందమామ తేవాలే
ఆ white-house-u కావాలే
టైటానిక్కు gift ఇవ్వాలే

जा से जा
అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
जा से जा
ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే
जा से जा
నిన్ను చూస్తే sudden-గా దడపుడతా వుంది
जा से जा
ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే

(Ah-ah, ah shake-a shake-a ah)
(Ah shake-a shake-a ah)
(Come on)
(Say 'yea')

(फना फना)
(Make me wanna be now)
(फना फना)
(मस्ती में ही जीना)
(फना फना)
(Come and get to me now)

(फना फना)
(Make me wanna be now)
(फना फना)
(मस्ती में ही जीना)
(फना फना)

పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలే
చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే
ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే
ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలే
తలంటి నీవు రుద్దాలే
Night అంతా కాళ్లు పట్టాలే
నిదురోతుంటే జోకొట్టాలే

जा से जा
అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
जा से जा
ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే
जा से जा
ఆగు తల్లే అంతలా pose-ey కొట్టకులే
जा से जा
ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే

ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే



Credits
Writer(s): Mani Sharma, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link