Adugu Adugu

అడుగు అడుగు అడుగు
ఏవేంకావాలో
అడుగు అడుగు అడుగు
నీకింకేంకావాలో
మొహమాటం పడకుండ
భయమంటు లేకుండ
సిగ్గేస్తోందనకుండ
ఊహూ, ఊహూ అనకుండ
అడుగు అడుగు అడుగు
ఏవేంకావాలో
అడుగు అడుగు అడుగు
నీకింకేంకావాలో

నక్షత్రాలను కోసి నీ జడలో తురమాలా

తురిమేస్తావా
తురిమేస్తావా

జాబిలి వెలుగులు తెచ్చి నీ దోసిలికివ్వాలా

ఇచ్చేస్తావా
ఇచ్చేస్తావా

గుడుగుడుగుంచం అడుగు అడుగు
నెమలికి పింఛం అడుగు అడుగు
అడిగేవన్మీ అడుగు
నా హృదయపు వాకిట నీదే తొలి అడుగు

అడుగు అడుగు అడుగు
ఏవేంకావాలో
అడుగు అడుగు అడుగు
నీకింకేంకావాలో
మొహమాటం పడకుండ
భయమంటు లేకుండ
సిగ్గేస్తోందనకుండ
ఊహూ ఊహూ అనకుండ

(హొయ్ ల హొయ్ ల హొయ్ లా, ఓ
హొయ్ ల హొయ్ ల హొయ్ లా
హొయ్ ల హొయ్ ల హొయ్ లా, ఓ
హొయ్ ల హొయ్ ల హొయ్ లా)

రవ్వల గాజులు తెచ్చి నీ చేతికి తొడగాలా

తొడిగేస్తావా
తొడిగేస్తావా

పచ్చల పథకం తెచ్చి నీ మెడలో వెయ్యాల
తెచ్చేస్తావా
తెచ్చేస్తావా

ఓ, చూసినవన్నీ అడుగు అడుగు
నచ్చినవన్నీ అడుగు అడుగు
మళ్ళి మళ్ళి అడుగు
నీ అడుగుకు మడుగైపోయే వరమడుగు

అడుగు అడుగు అడుగు
ఏవేంకావాలో
అడుగు అడుగు అడుగు
నీకింకేంకావాలో
మొహమాటం పడకుండ
భయమంటు లేకుండ
సిగ్గేస్తోందనకుండ
ఊహూ ఊహూ అనకుండ



Credits
Writer(s): Bhaskarabatla, Vaibhava
Lyrics powered by www.musixmatch.com

Link