Ayyare Ayyare

అయ్యరే అయ్యరే అయ్యా
ఆడగాలి కొట్టింది అయ్యా
కొయ్య బారి పోయా కామయ్యా

సయ్యరే సయ్యరే సయ్యా
తేనె తేలు కొట్టిందయ్యా
మాయదారి మంటోయ్ మావయ్యా
తీయనైన కయ్యం ఎదురై తయారుగుందయ్యా
చెయ్యనున్న సాయం ఏమిటో చెప్పరా చంద్రయ్యా
ఇయ్యాల కియ్యాల నెయ్యాల మెయ్యల వెయ్యల ఊయ్యాలా
వెయ్యేళ్ల సయ్యాట లయ్యేల ఇయ్యాల చెయ్యుత నియ్యాలా

అయ్యరే అయ్యరే అయ్యా
ఆడగాలి కొట్టింది అయ్యా
కొయ్య బారి పోయా కామయ్యా
హోయ్, సయ్యరే సయ్యరే సయ్యా
తేనె తేలు కొట్టిందయ్యా
మాయదారి మంటోయ్ మావయ్యా

ముచ్చ పువ్వుల విచ్చుకున్నది పిల్ల సోకు తాజాగా
చిచ్చు రవ్వల రెచ్చి పోతాడే గిల్లిపోకు దర్జాగా
ఇచ్చుకో కౌలుగిచ్చుకో పంట పండించుకుంటాగా
పుచ్చుకో వేలు పుచ్చుకో వెంట నీడలే ఉంటాగా
ఇచ్చుకో కౌలుగిచ్చుకో పంట పండించుకుంటాగా
పుచ్చుకో వేలు పుచ్చుకో వెంట నీడలే ఉంటాగా
గోరింక కోరంగా తారంగం ఆడంగా ఏమింక ఏటింకా
సారంగి చెరంగా వాటంగా గిటంగా ఆటకం ఏంటికా

అయ్యరే అయ్యరే అయ్యా
ఆడగాలి కొట్టింది అయ్యా
కొయ్య బారి పోయా కామయ్యా

బాల పిచ్చుక వాల వచ్చేగా గుండె గూడు ఏలంగా
గొరు వెచ్చగా కనుకిచ్చేగా కన్నె ఈడు కట్నంగా
ఉండగా అండదండగా కొడి కండలో నీరెండా
చల్లగా జంట నల్లెగా వేడి కౌగిట్లో కైదండా
ఉండగా అండదండగా కొడి కండలో నీరెండా
చల్లగా జంట నల్లెగా వేడి కౌగిట్లో కైదండా
మొగ్గంటి బుగ్గలో అగ్గంటుకోవాల సిగ్గంతా మండేలా
సింగాలి జింకలే తిప్పించుకోవాల నా వెంటనుండెలా

అయ్యరే అయ్యరే అయ్యా
ఆడగాలి కొట్టింది అయ్యా
కొయ్య బారి పోయా కామయ్యా
హోయ్... సయ్యరే సయ్యరే సయ్యా
తేనె తేలు కొట్టిందయ్యా
మాయదారి మంటోయ్ మావయ్యా
తీయనైన కయ్యం ఎదురై తయారుగుందయ్యా
చెయ్యనున్న సాయం ఏమిటో చెప్పర చంద్రయ్యా
ఇయ్యాల కియ్యాల నెయ్యాల మెయ్యల వెయ్యల ఊయ్యాలా
వెయ్యేళ్ల సయ్యాట లయ్యేల ఇయ్యాల చెయ్యుత నియ్యాలా
అయ్యరే అయ్యరే అయ్యా
ఆడగాలి కొట్టింది అయ్యా
కొయ్య బారి పోయ్య కామయ్యా
సయ్యరే సయ్యరే సయ్యా
తేనె తేలు కొట్టిందయ్యా
మాయదారి మంటోయ్ మావయ్యా



Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link