Yese Daivamu / Hosanna

యేసే దైవము యేసే జీవము
నా క్రీస్తే సర్వము నిత్య జీవము
మహిమ నీకే ఘనత నీకే
నిన్నే స్తుతించి నే అరాధింతును
మహిమ నీకే ఘనత నీకే
నిన్నే స్తుతించి నే అరాధింతును
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్యా
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్యా
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్యా
Hosanna in the Highest
Who was and is to come
You are worthy of our Praise
You are holy
Majesty you reign
You're welcome in this place
You're Holy You're Worthy

యేసే దైవము యేసే జీవము
నా క్రీస్తే సర్వము నిత్య జీవము
యేసే దైవము యేసే జీవము
నా క్రీస్తే సర్వము నిత్య జీవము
మహిమ నీకే ఘనత నీకే
నిన్నే స్తుతించి నే అరాదింతును
మహిమ నీకే ఘనత నీకే
నిన్నే స్తుతించి నే అరాదింతును
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్యా
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్యా
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్యా

Hosanna in the Highest
Who was and is to come
You are worthy of our Praise
You are holy
Majesty you reign
You're welcome in this place
You're Holy You're Worthy
Hosanna in the Highest



Credits
Writer(s): Immauel Paul Perli
Lyrics powered by www.musixmatch.com

Link