Choosa Choosa

చూశా చూశా చూశా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశా వేశా హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే

చూశా చూశా చూశా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశా వేశా హృదయంతో హృదయంతో
అందించా నా హృదయం ఆ హృదయముకే

నా మాటలన్నీ నీ పేరుతోనే నిండాలి తియ్యగా
నా బాటలన్నీ నువ్వున్నచోటే ఆగాలి హాయిగా
ఊపిరల్లె నీకు తోడుగా ఉండాలి అన్న చిన్నకోరిక

చూశా చూశా చూశా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశా వేశా హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే

చూశా oh
కలిశా కలిశా కలిశా (కలిశా)
మ మ మాటలాడే ఒక్కటి
చిన్ చిన్ చిందులేసె ఒక్కటి
Yeah yeah yeah yeah
This is the story of 'em two little hearts come-on
మాటలాడె ఒక్కటి - మౌనం మరొక్కటి
చిందులేసె ఒక్కటి - స్థిరంగా ఒక్కటి
గుంపుతోని ఒక్కటి - దూరంగా ఒక్కటి
ప్రేమల్లె ఒక్కటి - ప్రశ్నల్లె ఒక్కటి

చూశా చూశా చూశా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశా వేశా హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే



Credits
Writer(s): Hiphop Tamizha, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link