Kathakaadhey

నీ పేరు నా ముద్దు పేరు
నా పేరు నీ ముద్దు పేరు
ఈ ప్రేమకే కొత్త పేరు
మన పేరుగా

నా వెంట నువ్వే
నమ్మేట్టు లేదే
ఈ చిన్ని హాయే
చెడిపైకు నువ్వే
కథ కాదే కథ కాదే
నా ప్రేమే కథ కాదే
ఒదిలేయవే ఒదిలేయవే
మది నిన్నే ఒదిలేయవే
నిన్ను మరువడమే మరిచాలే
నిన్ను విడవడమే విడిచాలే
నిన్ను కలవడమే ఆగదులే
ప్రేమ దాచడమే సాగదులే
నిన్ను మరువడమే మరిచాలే
నిన్ను విడవడమే విడిచాలే
నిన్ను కలవడమే ఆగదులే
ప్రేమ పంచడమే

నీ పేరు నా ముద్దు పేరు
నా పేరు నీ ముద్దు పేరు
ఈ ప్రేమకే కొత్త పేరు
మన పేరుగా
మనమిట్టా మనసులు రెండూ
కలిపేస్తే ఏమౌతుందో
నేనిట్టా నీతో పాటు
అడుగేస్తే ప్రేమౌతుందో
నా తియ్యని ఏకాంతంలో
నీకు చోటిస్తునట్టు
ఎవ్వరికి చెప్పను అంటూ
వేస్తావా ఒట్టు
గడవద్దు గడవద్దు
ఈరోజే అస్సలు గడవద్దు
వెళ్లొద్దు వెళ్లొద్దు
ఈ నిమిషంలా వదిలెళ్లొద్దు
రావద్దు రావద్దు
ఈ దూరాలే ముద్దు
పోవద్దు పోవద్దు
నే నువ్వై పోవద్దు
నిన్ను మరువడమే మరిచాలే
నిన్ను విడవడమే విడిచాలే
నిన్ను కలవడమే ఆగదులే
ప్రేమ దాచడమే సాగదులే
నిన్ను మరువడమే మరిచాలే
నిన్ను విడవడమే విడిచాలే
నిన్ను కలవడమే ఆగదులే
ప్రేమ పంచడమే

నీ పేరు నా ముద్దు పేరు
నా పేరు నీ ముద్దు పేరు
ఈ ప్రేమకే కొత్త పేరు
మన పేరుగా
నీ పేరు నా ముద్దు పేరు
నా పేరు నీ ముద్దు పేరు
ఈ ప్రేమకే కొత్త పేరు
మన పేరుగా



Credits
Writer(s): Anirudh Ravichander, Sri Mani
Lyrics powered by www.musixmatch.com

Link