Paddanu Indumathi

పడ్డానే ఇందుమతి ప్రేమలోన

చెడిపోయిందే ఉన్న మతి గంటలోన

హే పడ్డానే ఇందుమతి ప్రేమలోన
చెడిపోయిందే ఉన్న మతి గంటలోన
నల్లద్రాక్ష లాంటి కళ్ళు తిప్పుకుంటు తిరుగుతుంటే
తెల్లవారకుండ నాకు మెలుకువచ్చే ఒరినాయనో

హే बार बार देखो ఫిగరు అదిరిందో
ఆ గోరి గోరి బుగ్గ చూస్తే గోవిందో
దీన్నిట్టా కన్నోడు ఎవ్వడే ఏ చోట ఉంటడే
కాళ్ళనే కడుగుతా పిల్లనిమ్మనడుగుతా

హే నోరు తెరిచి అడుగుతుంటే నోరు మెదపవే

హే చిటికెనేలు కలపమంటే చిందులేస్తావే

బాధ పెట్టకే నీకు పుణ్యముంటదే
పస్తులెట్టకే పాపమంటుకుంటదే
Cat walk-u చేసుకుంటూ ఎల్లిపోకలా
Coconut లాగ గుండె భళ్ళుమంటు బద్దలౌతదే
హే పడ్డానే ఇందుమతి ఇందుమతి ఇందుమతి

ఆ గుళ్ళు గోపురాలు నువ్వు ఎన్ని తిరిగినా (గోవిందా గోవిందా)
ఆ దేవుడొచ్చి కోరుకున్న వరములిచ్చునా (స్వామి)
హే పాలు పోసినా, పూల దండలేసినా
కొండలెక్కినా మొక్కులెన్ని తీర్చినా
ప్రాణముండే నువ్వు ఇంత కరగనప్పుడు
రాయిలోని దేవుడొచ్చి నిన్ను ఎట్టా కనికరిస్తడే
హే పడ్డాను పడ్డాను డాను డాను డాను జాను
పడ్డానే ఇందుమతి ప్రేమలోన
చెడిపోయిందే ఉన్న మతి గంటలోన
నల్లద్రాక్ష లాంటి కళ్ళు తిప్పుకుంటు తిరుగుతుంటే
తెల్లవారకుండ నాకు మెలుకువచ్చే ఒరినాయనో



Credits
Writer(s): Saikarthic, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link