Kelu Krishna

కృష్ణా...(ఓహో)

కరుణా సింధు ...(అవునప్ప)

దీనబందు...(అబ్బబ్బా...)

ఆపద్బాంధవ... పాహిమాం...

(షభాష్ ఎం పాడటన్నడు అబ్బ)
హే కృష్ణ

(నువ్వు మొదలెట్టు పార్థ)

హే కృష్ణ

ఓ పార్థ
హే కృష్ణ

ఓ పార్థ
ఎదలోన బయమయింది అయ...
నేనుండా బెంగెలయా...

హే కృష్ణ

ఏమి పార్థ
హే కృష్ణ
ఏమి పార్థ

ఈ కర్మ నాకెలయా...
ధర్మాన్ని కాపడయా...
పగవాళ్లు మా వాళ్లే చుట్టాలులే...
సమరాన చుట్టరికం ఏ చెల్లదే... నారి సారించరా...
వద్దులే మాధవా...

అగు కృష్ణ... పద పార్థ...
అగు కృష్ణ... పద పార్థ...

స్నేహితులు... కావచ్చు
సమరమున... చావచ్చు
ఓ దేవ దయచుపయా...

నీలోనే క్షత్రమ్ము... నీ బ్రతుకు క్షణికమ్ము...
ఓ నరుడా బ్రమ వీడయా...
ఈ బాధ పడలేను బంధాలు విడలేను... కృష్ణా...

ఈ చావులే ఎందుకో...
చచ్చేది ఈ బంది అత్మకేమి ఇబ్బంది
ప్రతి చావు మలి పుట్టకకే...
నే చంపలేనయ్య... రాని అపజయం
సైనికుడు నీవయ్య...
నీ వృత్తి రణమయా...

నాకెలా కృష్ణయ్య ఈ రాజ్య భోగాలు
ఉపయోగమే లేని వైరాగ్యము ఇక చాలు...
నరకంగా తోస్తోంది నాకిపుడు జగమంత...
జగమంత నేనేగా నీకెలా అ చింత
పోరాడలేను దయచుపు ప్రభువా.
ఇక బతకలేను...
షరణమ్ము వెడు సర్వమ్ము నాకొదులు...
సర్వము నేనే...
కృష్ణా... కృష్ణా... కృష్ణా... కృష్ణా...



Credits
Writer(s): Vasuki Vaibhav, Satya Prakash D
Lyrics powered by www.musixmatch.com

Link