Swathimutyamaala

స్వాతిముత్య మాల ఒళ్ళు తాకి తుళ్ళి పోయింది
సిగ్గు పడ్డ చీర కట్టు వీడి జారి పోయింది
కొంగు చాటు అందాలూ కన్ను కొట్టి రమ్మంటె
వయసాడ మంది సై ఆట ఇది యవ్వనాల పూదోట
స్వాతిముత్య మాల ఒళ్ళు తాకి తుళ్ళి పోయింది

పెదవితో పెదవి కలిపితే మధువులే కురియవా
తనువు తొ తనువు తడిమితే తపనలె రగలవా
తోందరెందుకంది కన్నె మనసు పూలతీగ లాగ వాటేసి
ఊయలూగమంది కోర వయసు కోడిగిత్త లాగ మాటేసి
కవిస్తునది పట్టే మంచమ్ము రావ రావ నా రాజ

స్వాతిముత్య మాల
ఒళ్ళు తాకి తుళ్ళి పోయింది
సిగ్గు పడ్డ చీర
కట్టు వీడి జారి పోయింది

మేఘమ మెరిసి చూపవే గడసరి తళుకులు
మోహమ కొసరి చూడవే మగసిరి మెరుపులు
కొల్లగొట్టమంది పిల్ల సోగసు కొంటే కళలన్ని నేర్పేసి
లెక్క పెట్టమంది సన్నరవిక ముద్దులెన్నో మోజు తీర్చేసి
పరుపేనలగని పరువం చిలకని మళ్ళీ మళ్ళీ నీ వేల
స్వాతిముత్య మాల ఒళ్ళు తాకి తుళ్ళి పోయింది
సిగ్గు పడ్డ చీర కట్టు వీడి జారి పోయింది
కొంగు చాటు అందాలూ కన్ను కొట్టి రమ్మంటె
వయసాడ మంది సై ఆట ఇది యవ్వనాల పూదోట
వయసాడ మంది సై ఆట ఇది యవ్వనాల పూదోట



Credits
Writer(s): Ilayaraja, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link