Sammakka Sarkara

సమ్మక్క సారక్క జాతర బోయేచ్చిన వారధి
ఏన్నియాలు జాతర బోయేచ్చిన వారధి ఏన్నియాలు
దిమ్మకు తిరిగే చీరలేన్నో తెచ్చినా వారధి
ఏన్నియాలు తిరిగే చీరలేన్నో తెచ్చినా వారధి ఏన్నియాలు
చీర కట్టు చేతకాదు కుచ్చీలు దోపిపోరా
పల్లే నుంచి ఢిల్లీ దాకా ధూనియా తిరిగోచ్చినా
వారధి ఏన్నియాలు ధూనియా తిరిగోచ్చినా వారధి ఏన్నియాలు
ఇస్మంటి నగరాలు మస్తునే చూసినా వారధి
ఏన్నియాలు మస్తునే చూసినా వారధి ఏన్నియాలు
చీర చెంగు దోపుతుంటే సోకు చితికి పోతదేమో యహ హహ
సమ్మక్క సారక్క జాతర బోయేచ్చిన వారధి
ఏన్నియాలు జాతర బోయేచ్చిన వారధి ఏన్నియాలు
ఇస్మంటి నగరాలు మస్తునే చూసినా వారధి
ఏన్నియాలు మస్తునే చూసినా వారధి ఏన్నియాలు



Credits
Writer(s): Vandematharam Srinivas, Jaladhanki Sudhakar
Lyrics powered by www.musixmatch.com

Link