Geddam Thella

రాజా వినవేమిరా పోతురాజా వీనవేమిరా
నీ పెళ్లికంత తోందరేమిరా రాజా
గడ్డం తెల్లబడిపోతుంది
బ్లడ్ చల్లబడిపోతుంది

బట్టా బయటబడిపోతుంది
పొట్టా ముందుబడిపోతుంది
ఒంట్లో ఉన్న యవ్వనమంత అరిగి కరిగిపోతుంది
దాచిన దాగేలేదురా వయస్సూ బ్యాచులర్ లైఫుల కష్టాలు నీకేమీ తెలుసు

ఎప్పుడరా పెళ్లి ఇంకెప్పుడరా పెళ్లి
ఎప్పుడరా పెళ్లి ఇంకెప్పుడరా నా పెళ్లి
గడ్డం తెల్లబడిపోతుంది
బ్లడ్ చల్లబడిపోతుంది

బట్ట బయటబడిపోతుంది
పొట్ట ముందుబడిపోతుంది

టైమ్ అంతా నిదరేది డే అంతా కుదురేది ముచ్చట తీర్చే పాపే కరువయే

పారెషానురా ముప్పై దాటితే బ్రతుకంటే
ఆ ప్రయోగలకు చెయ్యి అంతటామయింది
పెళ్లి అయితేనే ఈ యతనకు ఓ ముగింపే
ఎప్పుడరా పెళ్లి ఇంకెప్పుడరా పెళ్లి
ఎప్పుడరా పెళ్లి ఇంకెప్పుడరా నా పెళ్లి

వేడి మీద ఉన్నప్పుడే దోశ వెయ్యాలంటారే
లెటే అయితే పిండి పులుసుదే
సుఖం లేనిదే స్వర్గానికి దారుంటుందే

ఆ దేవునికైన పెళ్లం కావలసిందేగా
ఏ కాయయిన పండయిది పెళ్లైయాకే

ఎప్పుడరా పెళ్లి ఇంకెప్పుడరా పెళ్లి
ఎప్పుడరా పెళ్లి ఇంకెప్పుడరా నా పెళ్లి
గడ్డం తెల్లబడిపోతుంది
బ్లడ్ చల్లబడిపోతుంది
బట్ట బయటబడిపోతుంది
పొట్ట ముందుబడిపోతుంది
ఎప్పుడరా పెళ్లి ఇంకెప్పుడరా పెళ్లి
ఎప్పుడరా పెళ్లి ఇంకెప్పుడరా నా పెళ్లి



Credits
Writer(s): Rahul Raj, Waasudev Ramanjaneyulu
Lyrics powered by www.musixmatch.com

Link