Mee Intiki Mundhu (From "Julai")

మీ ఇంటికి ముందో gate-u
అది దూకాలంటే doubt-u
మీ road లో ఎలగదు light-u
నాకసలే తెలియని చోటు
ఆ gateకి ముందో dog-u
అది అందే బాబు ఆగు
దాని నోట్లో ఎన్నో పళ్ళు
అది చూస్తే వణికెను ఒళ్లు
మీ ఇంటికి ముందో beggar
ఆడొంటికి చిల్లుల నిక్కర్
ఆడి కంటికి నేనొక joker లాగ కనిపిస్తున్నానే
నువ్వు మేల్కొని balcony గోడని దూకేస్తే
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం

హే కోఠిలో ఉందొ coffee house-u
Cappuccino కి అది famous-u
నురగలు కక్కే coffee cups
తగిలాయి నీ cherry lips
Table కింద చేతులు చేస్తాయి ఎంతో romanceu
ఓయ్ coffee తాగేదా నీ face
నీ ఎదవ idea నాకు తెలుసు
జబ్బలు దాచని sleeve less
మోకాళ్ళు దాటని mini skirts
ఆకలి నిండిన నీ చూపుల్తో ఎంతో nuisanceu
హే అట్ట కాదే చిట్టి
నాకో naughty thought ఏ తట్టి
అందరి ముందర పట్టి
నీకో french ముద్దే పెట్టి
నా ఊపుకి shockకి టాప్ లేచిపోయేలా

తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం

Old cityలో cinema hallu
అక్కడ ఆడేవన్నీ love storyలు
Popcorn తింటూ ఒకటో reelu
పవిభాజి తో interval-u
పావుగంటకో duetu చూస్తూ
దిద్దేద్దాం ప్రేమ ఆ ఆలు
ఆపార బాబు कहानीలు
పెట్టకు నాకు చెవిలో పూలు
ఖాళీ hallలో corner seat
ఒకే cool drink రెండు strawలు
అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ
చేస్తావెన్నో extraలు
హే అల్లా కధే పిల్లా నీతో నేనే ఏగేదెల్లా
అల్లా జీసస్ మల్లా పుట్టి నిన్నే నమ్మించాలా
నా మాటిని matinee ఆటకు వచ్చేస్తే

తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం



Credits
Writer(s): Sri Mani, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link