Nammave Bujji Thalle

హే నన్ను నమ్మవే బుజ్జి తల్లి
నా ప్రేమ రంగు ఒరిజినల్లే
అది ఇప్పుడు ఎప్పుడు 24 క్యారెట్ వెన్నెలే
హే పచ్చి పాల నురగల్లె అచ్ఛమైంది నా లవ్ ఫీలే
నువ్వంటే పిచ్చి ప్రేమకిది just ఓ trailer సాంపిలే
హే ఎక్కడో గుండెలో గిచ్చావే
అక్కడే అప్పుడే నచ్చావే
Platinum నవ్వులే పేల్చావే నా పేరునే ప్రేమగా మార్చావే
ఓ ప్రియ నా ప్రియ నన్ను డిచ్చి కొట్టి వెళ్ళిపోకే

హే నన్ను నమ్మవే బుజ్జి తల్లి
నా ప్రేమరంగు ఒరిజినల్లే
అది ఇప్పుడు ఎప్పుడు 24 క్యారెట్ వెన్నెలే
హే పచ్చి పాల నురగల్లె అచ్ఛమైంది నా లవ్ ఫీలే
నువ్వంటే పిచ్చి ప్రేమకిది just ఓ trailer సాంపిలే

చిరాకుగా నన్నలా చూడకే
కిరక్కులా వింతగా ఆడకే
నరాలలో సూదులే గుచ్ఛకే ప్రేమ మీద కక్ష గట్టి రెచ్చిపోకే
ఈ తొక్కలో బిల్డప్పు ఎందుకే
మనసుకా makeup దేనికే
Love అన్నది అందమైన కానుకే దాని face మీద డోరు ముయ్యమాకే
పైకిలా నువ్విలా ఉంటున్నా నీ గుండెలో గుట్టుగా నే లేన
కాదని లేదనీ నువ్వన్నా నీ ఊహలో ఊసులో నేనున్నా
ఓ ప్రియ నా ప్రియ ఉన్న మాట చెప్పవేంటంటున్నా

హే నన్ను నమ్మవే బుజ్జి తల్లి
నా ప్రేమ రంగు ఒరిజినల్లే
అది ఇప్పుడు ఎప్పుడు 24 క్యారెట్ వెన్నెలే
హే పచ్చి పాల నురగల్లె అచ్ఛమైంది నా లవ్ ఫీలే
నువ్వంటే పిచ్చి ప్రేమకిది just ఓ trailer సాంపిలే

నువ్వొప్పుకుంటే జిందగీ దేత్తడే
నూ చెప్పకుంటే కంటి పాప చిత్తడే
జర్రంత నా మంచికోరి ఇప్పుడే అంతో ఇంతో మార్చుకోవే ఆటిట్యూడే
నీ గుండెలో మోగుతున్న చప్పుడే
I love you నాకు చెప్తేగాని అప్పుడే
నీ life లోన valentine's సందడే లేకపోతే ఒప్పుకోడు లవ్వు గాడ్డే
తిట్టినా కొట్టినా ఓ జాణ ఇష్క్ కొంచమైన తగ్గదే నీ పైన
ఇప్పుడో ఎప్పుడో రేపైనా జాలి పుట్టదా ప్రేమకే నా పైన
ఓ ప్రియ నా ప్రియ ఆ రోజుకై వేచి ఉన్నా



Credits
Writer(s): S.s. Thaman, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link