Masthundhi Life

మస్తుగుండేది life-u
Financialగా ज़रा safe-u
Full girlfriends power star craft-u
కల్లోను Katrina Kaif-u

మొదలయ్యింది love brain off-u
పీకమీద పెట్టింది knife-u
అనుకోనేలేదే ఇంత tough-u
కుదుటుపట్టదే కొట్టందే half-u
నే కోరింది ఒకటేగా lover
అయ్యింది one plus one offer
Two side jammerలా ఏ side పోనీదు
గోవిందా గోవిందా future

యేటి సెయ్యను యేటి సెయ్యను
గుండెలోనె బాధ నీకు ఎట్ట సెప్పను
ఎంత తాగినా ఎంత వాగినా
సుట్టుగూడ ఎక్కదేంది ఏమి సెప్పను
యేటి సెయ్యను యేటి సెయ్యను
తన్నుకొచ్చే ఏడుపింక ఎట్ట ఆపను
చీర కట్టుకి short skirtకి
Heart పంచమంటే ఎట్ట పంచను

మస్తుగుండేది life-u
Financialగా ज़रा safe-u
Full girlfriends power star craft-u
కల్లోను Katrina Kaif-u

నేనంటే దీనికెంతో craze-u
కాని నాకింకో దాని మీద మోజు
నచ్చింది కొడతాంది pose-u
కాని నచ్చంది అంటోంది please-u

నన్ను కోరుకుంది పచ్చి నాటు
Day and night దానితోని fight-u
కాని నేను కోరుకుంది పిచ్చ hot-u
దాని skin tone పాల కంటే white-u
ఒకటి సావిత్రి లాగ ఆనాటి
ఒకటి శ్రీదేవి height ఉన్న beauty
ఈ రెండిట్లో పోటి ఏ sweety నాతోటి
Lifetime చేస్తుందో duty

యేటి సెయ్యను యేటి సెయ్యను
యేటిలోని నావలాగ ఎట్ట బతకను
నీటి ఒడ్డుకి రేవు గట్టుకి
రెండుగాని రేవడల్లే ఎట్ట మారను
యేటి సెయ్యను యేటి సెయ్యను
ఆకలంటు కేకలేస్తే ఎట్ట బతకను
ఇంటి foodకి fast-foodకి
Competition అయితే నేను ఎట్ట ఏగను



Credits
Writer(s): Shekhar Chandra, Shekar, Prasanna Bezawada
Lyrics powered by www.musixmatch.com

Link