Nee Bumper Soku

హొయ్ నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి

పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా

ఓ పైట వయ్యారి, ఆట మయూరి, జంట షికారి చలో మరి
హొయ్ పక్కకు రారా ఓ... చక్కని వీర
దండుకుపోరా ఓ దిండుకుమారా
నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి
పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా

హొ నీ జోరుకి చేస్తా జోహారు

నే జోలికి వస్తే బేజారు

ఓరత్త కొడకా ఒళ్ళంతా అలక పుట్టించి లాలించుకో
కోడి కూతకెక్కితే... గంపలెక్కడాగునే
ఉట్టి మాటలింక కట్టి పెట్టు
ఉట్టి మీద చెయ్యి పెట్టు
ముంత దాచి ముచ్చటాడుకుందాము రో
హొయ్ అంటుకోపోవే నా సెంటు కుమారి
దులుపుకుపోని నీ దుమ్ము దుమారి
నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి
పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా

ద హొయ్ నా చూపులు చంకీ బాణాలు

అవి మన్మధ బంతికి దాణాలు

నా మావ చిలక
నీ ప్రేమ మొలక ముగ్గేసె ముంగిళ్ళలో
ఈడు వద్ద చెరనీ
ఆడ హద్దు దాటనీ
కన్నె పూతరేకు మేత పెట్టు
కన్ను కొట్టి వెన్ను తట్టు
పాల పొంగు మీగడందుకుందాములే
హొయ్ దాటుకుపోరా నీటు కుమారా అరెరెరెరే
నా పొలిమేర ఓ... నీ కసితీరా
హొయ్ నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి

పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా

ఓ పైట వయ్యారి, ఆట మయూరి, జంట షికారి చలో మరి
హొయ్ పక్కకు రారా ఓ... చక్కని వీర అరెరెరెరే
దండుకుపోరా ఓ... దిండుకుమారా



Credits
Writer(s): Veturi, Koti
Lyrics powered by www.musixmatch.com

Link