Yethirugananu

ఏ తీరుగ నను దయ చూచెదవో
ఇనవంశోత్తమ రామా
నా తరమా భవ సాగరమీదను
నళిన దళేక్షణ రామా
నా తరమా భవ సాగరమీదను
నళిన దళేక్షణ రామా
శ్రీ రఘు నందన సీతా రమణా
శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను
కన్నది కానుపు రామా
కౄరకర్మములు నేరక చేసితి
నేరములెంచకు రామా
కౄరకర్మములు నేరక చేసితి
నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవే
దైవ శిఖామణి రామా



Credits
Writer(s): K V Mahadevan, Ramadas Bhaktha
Lyrics powered by www.musixmatch.com

Link