Anni Mantramulu Inde

అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను

నారదుడు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
నారదుడు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము

కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము
వేరె నాకు గలిగే వెంకటేశు మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము
వేరె నాకు గలిగే వెంకటేశు మంత్రము
వేరె నాకు గలిగే వెంకటేశుమంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను

రంగగు వాసుదేవ మంత్రము ధృవుడు జపియించె
అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
రంగగు వాసుదేవ మంత్రము ధృవుడు జపియించె
అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు

ముంగిట విష్ణు మంత్రము ముగిశుకుడు పఠించె
ముంగిట విష్ణు మంత్రము ముగిశుకుడు పఠించె
వింగడమై నాకు నబ్బె వెంకటేశు మంత్రము
ముంగిట విష్ణు మంత్రము ముగిశుకుడు పఠించె
వింగడమై నాకు నబ్బె వెంకటేశు మంత్రము
వింగడమై నాకు నబ్బె వెంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను

ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి
పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము
ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి
పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము

నన్ను గావగలిగేపో నాకు గురుడియ్యగాను
నన్ను గావగలిగేపో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము
నన్ను గావగలిగేపో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము
వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను



Credits
Writer(s): G Bala Krishna Prasad
Lyrics powered by www.musixmatch.com

Link