Idhi Sirasu Manikya

ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు ||2||

నాకె అదనెరిగి తెచ్చితిని అవథరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు ||2||
రామా నిను బాసి నీ రామా నే చూడగ నారామమున నిను పాడెను రామ రామ యనుచు||2||

ఆ మెళుత సీతయని అపుడు నే తెలిసి ||2||
నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని౨

ఆ మెళుత సీతయని అపుడు నే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని

ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె అదనెరిగి తెచ్చితిని అవథరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు

కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారిదూరె ||2||
నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి ||2||

అమరంగ నీ సేమమటు విన్నవించితిని౨
నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి అమరంగ నీ సేమమటు విన్నవించితిని
ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె అదనెరిగి తెచ్చితిని అవథరించవయ్యా ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు
దశరధాత్మజా నీవు దశ శిరుని చంపి ఆ దశనున్న చెలిగావొ దశ దిశలు పొగడ ||2||
రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు ||2||
శశిముకి చేకుంటివి చక్కనాయ పనులు
రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముకి చేకుంటివి చక్కనాయ పనులు
ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె అదనెరిగి తెచ్చితిని అవథరించవయ్యా ||2||
ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు



Credits
Writer(s): G. Balakrishna Prasad, Tallapaka Annamacharya
Lyrics powered by www.musixmatch.com

Link