Straw Berry Kanne

స్ట్రాబెర్రీ కన్నె, ఊర్వశి వన్నే
Silver spoon చేత్తోనే పుట్టినదాన
Fridge లోన apple లా నవ నవ కన్నా
వెండి కంచం జోడు
బెంజ్ AC కారు
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల
తనువు విడిపోయింద చనువు కరువయ్యిందా
ఉలుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల

(ఏంట్రా reaction-e లేదు
Volume పెంచాలేమో)

స్ట్రాబెర్రీ కన్నె, ఊర్వశి వాన్నే
Silver spoon చేత్తోనే పుట్టినదాన
Fridge లోన apple లా నవ నవ కన్నా
వెండి కంచం జోడు
బెంజ్ AC కారు
ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేల
తనువు విడిపోయింద చనువు కరువయ్యిందా
ఉలుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేల

నీ ఆడతనం వేలతనం ఇప్పుడు మరుగై
నీ కల్పనలే అద్భుతమై నిప్పులు చెరిగే
ముగించావే, పైత్యం
ఫలించనీ, వైద్యం

పాత పైత్యం పిచితనం రెండు చెల్లి
నీది వైద్యం వెర్రితనం నాడే చెల్లి
ముందు తరతరాలెవ్వరు మూడలు కాదే
నాలోన గొడవేదింక
అతని సేవలో ఎప్పుడు లాభం లేదు
మనిషి సేవలే చేసినా తప్పేం లేదు
నేను ఎన్నడు భూమికి భారం కాను
నా బాటలో నరకం లేదు
నిన్న కలలే కన్నా
నేడు కలిసే కన్నా
నాడు తాళితో చితికైన జత కాలేను
ముందు మాల యోగం వెనక సంకెల బంధం
ఇంకా గజిబిజి కళ్యాణం దోవే రద్దు

(అయ్యో పెళ్లొద్దంట
Route-u మార్చు)

కన్నె కళ్ళు ఎన్నో కలలు

ఈ చెక్కిళ్ళు ఎంత ఇష్టం
తల్లో పోసిన తామర నేత్రం
ఏం పెదవి అది ఏం పెదవి
చెర్రి పండు వంటి చిన్ని పెదవి

(Nose కొంచెం over size
It's okay, plastic surgery చేయిద్దాం

ఎవరి ముక్కు ఎవరి పాలు చేసి పెట్టినదెవరో
ఉన్న మెదడు తమకు నిండు సున్నా చేసినదేవరో
ఎవరివో, పురుషుడో
Monkeyయా, మనిషియా



Credits
Writer(s): A.r. Rahman, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link