Lechindi Lediki Parugu

ఆయిలా ఆయిలా ఆయిలా యే
ఆయిలా యీల యీల యీల యీల యీల ఏ
ఆయిలా ఆయిలా ఆయిలా యే
ఆయిలా యీల యీల యీల యీల యీల ఏ
లేచిందే లేడికి పరుగు
కుచుంటే ఏమిటి జరుగు
తోచిందే వేసేయ్ అడుగు డౌటెందుకు
లేడల్లే ఎందుకు ఉరుకు
పడిపోతే పళ్ళు విరుగు
చుడందే వేయకు అడుగు.జోరెందుకు
మనకన్నా చిన్నవాళ్ళు మంజ్రేకర్ తెందుల్కర్ లు.లేరా మనకేకేసామ్పులు
తూటాల్లా ఫాస్ట్ బాలు.చూస్తేనే గుండె గుబేలు
మనసత్తా సో సింపులు
ఎవరి జాతకం.వారిది సారు
రేఖ లేనిదే నెగ్గరు ఎవరు
రాసి ఉన్నదా చూసుకో గురు
నేటి స్వీపరే నెక్స్ట్ స్పీకరు
లక్కుంటే లకీరుతో లకపతులవుతారు
లైఫంటే నసీబులో స్టారే మాస్టారు
ఆయిలా ఆయిలా ఆయిలా యే
ఆయిలా యీల యీల యీల యీల యీల ఏ
ఆయిలా ఆయిలా ఆయిలా యే
ఆయిలా యీల యీల యీల యీల యీల ఏ
తాపీ తాబేలు తీరు
ఆపేసే హల్ట్ బోరు
టేకాఫె టాప్ గేరు నా నేచరు
కుందేలై గెంతువారు
కుదేలై తీరతారు
లాకప్ కో హాస్పిటల్ కో గెస్ట్అవదురు
ట్రైలేద్దాం కొండ కొనకు
పోయేదేం ఉంది మనకు
ఆఫ్ట్రాల్ ఓ వెంట్రుక మన స్టేకు
ఏదో ఒకటుంది తలకు అది కాస్తా తెంచుకకోకు
టోటల్ గా సున్నా ఐపోకు.గోవిందా గోవిందా
ఇంటలెక్చుల్ లెక్చర్ లేల
అడుగు అడుగున మేధావుల్లా
mythological పిక్చర్ లోల.పొడుగు పొడుగు నా.పద్యాలేల
చర్చలతో ఎడా పెడా తర్జన భర్జన లా
జుంక్షన్ లో.ఏడ పెడ
అర్జున గర్జనల
ఆయిలా ఆయిలా ఆయిలా యే
ఆయిలా యీల యీల యీల యీల యీల ఏ
ఆయిలా ఆయిలా ఆయిలా యే
ఆయిలా యీల యీల యీల యీల యీల ఏ



Credits
Writer(s): Sirivennala Seetharama Shastry, Sri Maruthi
Lyrics powered by www.musixmatch.com

Link