Gudigantala Navvutavela

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే
గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు

నీవైపలా చూస్తుంటె ఆకలేయకుంది
నీ చూపులొ బంధించె మంత్రమె ఉన్నది
నీ మాటలె వింటుంటె రోజు మారుతుంది నా తోడుగ నువ్వుంటె స్వర్గమె చిన్నది
మనసెందుకొ ఇలా మూగబోతోంది రామ
తెలియదు
మరుమల్లె పువ్వుల గుప్పుమంటోంది లోన
తెలియదు
గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు

నీ నీడలొ నేనున్న చూడమంటున్నది
ఈ హాయి పేరేదైన కొత్తగా ఉన్నది
నా కంటినే కాదన్న నిన్ను చూస్తున్నది నేనెంతగా వద్దన్న ఇష్టమంటున్నది
మరి దీనినేకద లోకమంటుంది ప్రేమా
తెలియదు
అది దూరమంటూనె చేరువౌతుంది రామ
తెలియదు
గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే
గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు



Credits
Writer(s): Kulashekar, R P Patnayak
Lyrics powered by www.musixmatch.com

Link