Chupultho Maatlade

నాకే తెలియని మైకం నాలో మొదలైంది
ఎదో తెలియని లోకం చేరువకానుంది
నీ జత చేరిన మైనం మురిపిస్తుంది
ఇరుగురి మధ్యన స్నేహం కలిగిస్తూ ఉంది
చూపుల్తో మాట్లాడే భాషేదో నన్నే చేరింది
నీ నవ్వే మంత్రంలా నా మనసుకి ప్రాణం పోసింది
ఏమంటారో దీన్ని ఏమవుతుందో మరి
నా శ్వాసే పరుగులు తీస్తూ
నీతో నడిచి నిన్నే చేరి నీ జత కోరింది

చూపుల్తో మాట్లాడే భాషేదో నన్నే చేరింది
నీ నవ్వే మంత్రంలా నా మనసుకి ప్రాణం పోసింది
నాకే తెలియని మైకం నాలో మొదలైంది
ఎదో తెలియని లోకం చేరువకానుంది
నీ జత చేరిన మైనం మురిపిస్తుంది
ఇరుగురి మధ్యన స్నేహం కలిగిస్తూ ఉంది

నన్నిలా నీ ఊహల్లో ముంచేసి వదలకిలా
నువ్విలా నా లోకంలో వేశావు మాయవల
కను మూస్తే నీ రూపం నా ఎదురే వస్తుంది
కను తెరిచే లోపే నను కవ్విచేస్తుంది
దూరే నాకే నేరం చేస్తున్నటుంది
నీ దరి చేరాలంటే మాది కలవర పడుతుంది

చూపుల్తో మాట్లాడే భాషేదో నన్నే చేరింది
నీ నవ్వే మంత్రంలా నా మనసుకి ప్రాణం పోసింది
ఏమంటారో దీన్ని ఏమవుతుందో మరి
నా శ్వాసే పరుగులు తీస్తూ
నీతో నడిచి నిన్నే చేరి నీ జత కోరింది

ఈ వింత సంతోషం నీ వల్లే నాకే తెలిసింది
ఇంకెవరు లేకున్నా నీతోడు చాలనిపిస్తుంది
వద్దన్నా వినదీ మనసు
వెచింది ఆశగా వయసు
నీ తలపే చిలిపిగా వలపై
తలనే విసిరి అలలా ముసిరి
ఒకటై పొమ్మంది

నాకే తెలియని మైకం నాలో మొదలైంది
ఎదో తెలియని లోకం చేరువకానుంది
నీ జత చేరిన మైనం మురిపిస్తుంది
ఇరుగురి మధ్యన స్నేహం కలిగిస్తూ ఉంది



Credits
Writer(s): Sada Chandra, K C Mouli
Lyrics powered by www.musixmatch.com

Link