Nieto Vellipoidi (Party Mix)

ఎటో వెల్లిపోయింది మనసు
ఎటో వెల్లిపోయింది మనసు
ఇలా ఒంటరఇంది వయసుఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో
ఎటో వెల్లిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో
ఏ స్నేహమొ కావాలని ఇన్నాలుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో
ఎటో వెల్లిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో

కలలన్నవి కోలువుండని కనులుండి ఏం లాభమందీ
ఏ కదలిక కనిపించని శిల లాంటి బ్రతుకెందుకందీ
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ
ఎటో వెల్లిపోయింది మనసు
ఇలా ఒంటరయింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో అహహాహా అహహా మనసు
ఇలా ఒంటరయింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో

అహ అహ



Credits
Writer(s): Sitaram Sastry, Sandeep Chawtha
Lyrics powered by www.musixmatch.com

Link