Emoko

గోవింద
నిశ్చలానందమందార మకరంద
నీ నామం మధురం
నీ రూపం మధురం
నీ సరస శృంగారకేళి మధురాతి మధురం స్వామి ఆహా

ఏమొకొ
ఏమొకొ చిగురుటధరమున యెడ నెడ కస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకొ
ఏమొకొ చిగురుటధరమున యెడ నెడ కస్తూరి నిండెను
కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన
చెలువంబిప్పుడిదేమొ చింతింపరే చెలులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నిలువున పెరుకగ నంటిన నెత్తురు కాదు కదా
ఏమొకొ
ఏమొకొ చిగురుటధరమున యెడ నెడ కస్తూరి నిండెను

జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర
(తరిక జం జం జం జం జం జం కిటతకిటతకిట తోం తోం)
మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై జల్లే రతివలు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర
(త దనక్ త జనక్ త దినిక్ త తదీంగిణ తోం)
భారపు కుచముల పైపై కడుసింగారం నెరపెడు గంద ఒడి
చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర
తక్తధిం తజనుతన్ కిద్దతకిత్ధుం తక్తధీమజను
తధీం తకిద్థొం తధి తజనొ తనజను తజను తక్ధీంగింతధక్ధీంగినతధతకిదదద
బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర
(జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర)
(జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర)
(జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర)
(జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర)
(జగడపు చనవుల జాజర)
(జగడపు చనవుల జాజర)
(జగడపు చనవుల జాజర)



Credits
Writer(s): M.m. Keeravaani, Annamayya
Lyrics powered by www.musixmatch.com

Link