Nigama Nigamantha

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వేంకట నారాయణ

దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ
నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై
పైపైనే సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైనే సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ నిగమ
గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ లక్ష్మి నారాయణ

నీస గస గస గస గసగ
దనిసగమగసగమగ సనిదస నీసాద
సగమ గమని మదని దనిస మగస నిదమగస
వివిధ నిర్భందముల
వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే
హరే
హరే
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీతచోర శ్రీ నారాయణ నిగమ
సగమగసనిదమగని నిగమ
గసమగదమనిదస

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
వేద నారాయణ
వేంకట నారాయణ
తిరుమల నారాయణ
హరే కలియుగ నారాయణ
హరి హరి నారాయణ
ఆది నారాయణ
హరే లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
హరే హరే



Credits
Writer(s): M.m. Keeravaani, Annamayya
Lyrics powered by www.musixmatch.com

Link