Theme of Aagadu

(ప్రతివోడూ ప్రతివోడూ)
(ప్రతివోడూ ప్రతివోడూ)

ప్రతివోడూ పులులూ సింహాలూ ఏనుగులూ
ఎలకల్తో ఎదవ comparison-s
ఎలపరం వచ్చాతుంది
ఏ నువ్వెస్సేసావు నువ్వెస్సేసావు
పోలీసోడికి criminal మీదుండాల్సింది
Ḍivōrṣan కాదు eversion
అయినా నువ్వు డైలాగేస్తే
Counter ఎయడానికి
నేను writerని కాదు fighterని
అయిబాబోయ్ నాకూ
Cinema dialogue-u లొచ్చేత్తునాయేంటి
డిక్కీ బలిసిన కోడీ
Chicken shop ముందుకొచ్చి
తొడ కొట్టిందంట
సినిమాల ప్రభావం
జనాలమీద ఎంతుందో తెలవదుగానీ
పంచు dialogue-uల ప్రభావం
గట్టిగా ఉంది
ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ
What to do what not to do
హే నువ్వెస్సేసావ్



Credits
Writer(s): S.s. Thaman, Bhaskarabatla
Lyrics powered by www.musixmatch.com

Link