Who R U

నిన్న నిజమై తరుముతుంటే
నేడు గతమై నిలిచిపోతే
నన్ను నేనే అడుగుతున్నా
నిన్ను కూడా అడగనా

Who are you?
Who are you?
तेरे दिलसे जरा पूछो साला, who are you
Who are you?
Who are you?
तेरे दिलसे जरा पूछो साला, who are you?

నువ్వంటే పేర్ కాదు, ఊర్ కాదు, face కాదు
నువ్వంటే cash-u కాదు, మరేంటి?
నువ్వంటే time కాదు, dream కాదు, game కాదు
నువ్వంటే నువ్వు కాదు, మరేంటి?

Who are you?
Who are you?
Who are you?
Who are you?

Who are you?
Who are you?
तेरे दिलसे जरा पूछो साला, who are you?
Who are you?
Who are you?
दिलसे जरा पूछो साला, who are you?

నిన్ను నువ్వు వెతికే
Columbus నువ్వా?
నీతో నువ్వు పాడే chorus నువ్వా?
నిన్ను నువ్వు మోసే
Hercules నువ్వా?
నీతో నువ్వు ఆడే chess ఏ నువ్వా
ఆటవా?
పాటవా?
వేటవా?
వేట గాడివా?

Who are you?
Who are you?
तेरे दिलसे जरा पूछो साला, who are you?
Who are you?
Who are you?
दिलसे जरा पूछो साला, who are you?

నిప్పు పుట్టక ముందే
నీలో గుండె మంట ఉందే
నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే
గాలి వీచక ముందే
శ్వసలోన తూఫాన్ ఉందే
నింగి నేల ఉనికి నీ ముందేమో ప్రశ్నయ్యిందే
నిప్పువా?
నీరువా?
గాలివా?
ప్రశ్నవా?

Who are you?
Who are you?
तेरे दिलसे जरा पूछो साला, who are you?
Who are you?
Who are you?
दिलसे जरा पूछो साला, who are you?



Credits
Writer(s): Devi Sri Prasad, D.s. Balagan
Lyrics powered by www.musixmatch.com

Link