Mavuri Englad Rani

ఈ ఊరు ఇంగ్లాండు రాణి
అహ ఆశ తీర చెంత చేరుకోని
స్వర్గమేల చెలిమి చేసుకోని
అది స్వర్గానికి నిచ్చెనింక కాని
అభిమాన సంఘాలే పెడతాం పెడతాం
అ నీడల్లే నీ వెంట
ఇలా ఇలా ఉంటాం
ఈ ఊరు ఆహా ఈ ఊరు
హోయ్ ఈ ఊరు ఇంగ్లాండు రాణి
అహ ఆశ తీర చెంత చేరుకోని
చక్కనైన చెలిమి చేసుకోని
అది స్వర్గానికి నిచ్చెనింక కాని
పైట చెంగు పట్టావో
మామా మామా
పడుతుంది నీ వల్లో
భామా భామా
ఈ ఊరు ఇంగ్లాండు రాణి

జాజీ మల్లి పువ్వులన్నీ
పెట్టుకున్నా సిగలోన
లాలాలలా లాలాలలా
లాలలాలా లాలాల
దూరంగానే ఉంటావెలా
చేయి కలుపు మాపటేళ
వద్దింక చాలులే నీ బులుపు
వచ్చాను తెలుసుకో నా పిలుపు
ఎండెల్లే కాయాయి నా తలపు
పాకాన పడనురా నా వలపు
చేరవేల నన్ను నేడు
ఈడు జోడు కానా నేనే నీకు
ఈ ఊరు అహ ఈ ఊరు

ఈ ఊరు ఇంగ్లాండు రాణి
అహ ఆశ తీర చెంత చేరుకోని
స్వర్గమేల చెలిమి చేసుకోని
అది స్వర్గానికి నిచ్చెనింక కాని

యయాయ యయాయ
యయ్యా యయ్యా యయ్యా యాయా
యయ్యాయ యయ్యా యయ్యా యాయాయా
యాయ యయ్యా యయ్యా
యాయాయ యయయా
యయ్యాయ యయ్యా యయ్యా
యయ్యాయ యయ్యా యయ్యా యయ్యా యయా

సందేలలో నీ దానిని
అందమైన చిన్నారిని
లాలాలలా లాలాలలా
లాలలాల లాలాల
మనసిచ్చితే ఊ అంటాను
గారాల వయ్యారిని
ఈ రోజే వచ్చేరా వైశాకం
నాలోన చూడరా కైలాసం
అరచేత ఉందిరా వైకుంఠం
సై అంటే నీదిరా ఉల్లాసం
కళ్లలోకి తొంగి చూడు
ఒళ్లు ఒళ్లు నేడు చేరుకోని

ఈ ఊరు అహ ఈ ఊరు
అరరే ఈ ఊరు ఇంగ్లాండు రాణి
అహ ఆశ తీర చెంత చేరుకోని
స్వర్గమేల చెలిమి చేసుకోని
అది స్వర్గానికి నిచ్చెనింక కాని

అభిమాన సంఘాలే పెడతాం పెడతాం
అ నీడల్లే నీ వెంట
ఇలా ఇలా ఉంటాం
ఈ ఊరు ఇంగ్లాండు రాణి
అహ ఆశ తీర చెంత చేరుకోని
స్వర్గమేల చెలిమి చేసుకోని
అది స్వర్గానికి నిచ్చెనింక కాని



Credits
Writer(s): Ilayaraja, Rajasri
Lyrics powered by www.musixmatch.com

Link