Gunde Jaari Gallanthayinde - Rubens Club Mix

అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె
అరె
హో
హో
ఓ కళ్ళలో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం
మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపో అందీ మైకం
తేనెకళ్ళ హోయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్లా నీవల్లేనా
అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె
ఓ కళ్ళలో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం
అరె ఓ పిల్ల చాల్లే వెయ్యమాకే వేషాలే నీ నఖసిఖలే చాల్లే మదిని ఊపకే ఉయ్యాలే
నిన్ను కోరి వచ్చినానయా ఓ రామయా చిట్టి గుండెనే నువ్వే చురాలియా
ముందు వెనక చూడని పియా మై దిల్ దియా మనసు చుస్తే ఆడుతోందియా
వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే
అడుగు దూరం నువ్వున్నావా మాట వుంటే మైకమొచ్చెలే
అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె
ఓ కళ్ళలో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం
ఓ నిను చుస్తే చాల్లే గాజుపూల వర్షాలే
ఓ నువ్వు వస్తే చాల్లే జాజిపూల జంపాలే
కోతలింక వద్దులేవయా సునో ప్రియా ఊసుపోక ఊసులెన్నో విన్నానయా
ఆదమరచి ఆడుతున్నా నీ చెలియా ఏరికోరి నీకు దిల్ దియా
హే నిన్ను కోరి దూరం అంతా చేరువాయే చెలువంతా
మనసులోని అణువణువంతా నిండిపోతే తప్పు ఏంటటా
అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండెజారి గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆరె గుండెజారి గల్లంతయ్యిందే
అరె
అరె
అరె

సాహిత్యం: కృష్ణ చైతన్య



Credits
Lyrics powered by www.musixmatch.com

Link