Ekimeedaa

ఎకిమీడా ఎకిమీడా
నా జత విడనని వరమిడవా
తగు తోడా నా కడ
కొంగున ముడిపడవా
సుకుమారి నీ సొగసు సిరులు
నను నిలువెల్లా పెనవేసుకుని
మహారాజునని మరిపించే నీ మహత్తులోపడి
బందీనయ్యానే ఎటౌతానే

(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హొయ్)
(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హొయ్)
కడవై ఉంటా నడుమోంపుల్లో
కులికే నడకా నన్నుదాసుకో గుట్టుగా
కోకా రైకా నువ్వనుకుంటా
చక్కెర తునకా చలికాచుకో వెచ్చగా
చెమట చలవు చిరు చినుకు చొరవై
ఈ తళ తళ తళ తళ
తరుణి తనువుకిది ఎండో వానో
హో ఎండో వానో ఎవరికెరుక
ఏ వేళా పాళా ఎరుగనని
ప్రతిరోజున నీతో పాటే నడుస్తూ గడిస్తే
ఎన్నాళ్లైతేనేమి ఎటైతేనే

(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హొయ్)
(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హున్నర హునన్నర)
(హున్నర హున్నర హొయ్)

ఎకిమీడే నీ జత విడనని
వరమిడనే వరమిడవా
సరిజోడై నీ కడ కొంగున ముడిపడనే
వీరి వీరి గుమ్మడంటు
వీధి వాడా చుట్టుకుంటూ
ఇంతలేసి కళ్ళతోటి
వింతలెన్నో గిల్లుకుంటూ
ఒళ్లోన మువ్వాల ఇయ్యాల
సయ్యాటలో (సుర్రో)
కోడెగాడు పక్కనుంటే
ఆడ ఈడు ఫక్కుమంటే
మన్ను మిన్ను చూడనంటూ
మేళమాడుకుంటా ఉంటే
మత్తెక్కి తూగాల
మున్నూర్ల ముపొద్దులు (సుర్రో)
ఎకిమీడా



Credits
Writer(s): Chirrantan Bhatt, Seetarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link