Hai Re Hai

హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
కళ్ళ ముందు కదులుతొంది రోయ్ ముద్దుగా
ఎమ్ రూపు రా ఎమ్ రంగు రా ఎమ్ రూపు రా ఎమ్ రంగు రా
సొంతమయితే అంత కన్న రా అయ్య బాబోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్

చూడగానె నోరు ఊరి రోయ్ తియ్యగా

ఎమ్ రూపు రా ఎమ్ రంగు రా ఎమ్ రూపు రా ఎమ్ రంగు రా
సొంతమయితే అంత కన్న రా అయ్య బాబోయ్

అందమైన కొన సీమ కొబ్బరాకుల...
తెల్లవారి వెలుగులోన తులసి మొక్కల...
పేరటిలోన పెంచుకున్న ముద్దబంతిల...
పెరుగులోన నంజుకున్న ఆవకాయల...
బుట్ట బొమ్మల
పాలపిట్టల
గట్టు దాటి గోదారిలా
తేనె చెక్కలా
వాన చినుకులా
మామ్మగారి ముక్కు పుడక లా ఉంది పిల్ల
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్

పాత తెలుగు సినిమాలో సావిత్రిల...
అవమాన వెలుతున్న చిన్ని దివ్వెల...
తామరాకు ఒంటి పైన నీటి బొట్టుల...
వాకిలంతా నిండి ఉన్న రంగు ముగ్గుల...
చేప పిల్ల లా. చందమామల
ముద్దు ముద్దు మల్లె మొగ్గల

హోయ్ చెరకు పంటల...
బొగ్గి మంటల...
పసుపు రంగు ఇంటి గడపలా ఉంది పిల్ల

హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
కళ్ళ ముందు కదులుతొంది రోయ్ ముద్దుగా
ఎమ్ రూపు రా ఎమ్ రంగు రా ఎమ్ రూపు రా ఎమ్ రంగు రా
సొంతమయితే అంత కన్న రా అయ్య బాబోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్
హాయ్ రే హాయ్ జాంపండు రోయ్



Credits
Writer(s): Chakravarthi K Appa Rao, Sirivennela Seetharama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link