Morethukochindhi (From "Cheliyaa")

మోరెత్తుకొచ్చింది బూరెత్తి ఊదింది
ఊరంతా మోగింది డివిట్టం

గోరెత్తి గిచ్చింది గోలేంతో పెంచింది
లోలోన మా మంచి ముహూర్తం

మోరెత్తుకొచ్చింది బూరెత్తి ఊదింది
ఊరంతా మోగింది డివిట్టం
గోరెత్తి గిచ్చింది గోలేంతో పెంచింది
లోలోన మా మంచి ముహూర్తం
ఇంకెన్నాళ్ళ పాటు దాస్తావుగాని
ఆ గట్టి ఆ గుట్టును
నే జాగ్రత్త చేస్తాగా
నా చేతికిచ్చేసి చల్లారిపో రమణి
నన్నళ్లు కుంటేగాని వల్ల కాదు అంది
నీ ఇబ్బంది
అంటుకో మక్కువగా వచ్చి
ఆదుకో అక్కున లాలించి
అందుకే లేత సొకులన్ని
ఆకు వక్కా చేసి
తాంబూలం అందించని
కళ్ళతో ఒళ్ళంతా నమిలి
చూపు ఎర్రబారిందే నెమలి
ఒంపులన్నీ గాలిస్తూ
ఎటు వెళ్లిందంటే నేనేం చెప్పేది
కళ్యాణి బాగుందే నీ కొంటె బాణి

మోరెత్తుకొచ్చింది బూరెత్తి ఊదింది
ఊరంతా మోగింది డివిట్టం
గోరెత్తి గిచ్చింది గోలేంతో పెంచింది
లోలోన మా మంచి ముహూర్తం
మోరెత్తుకొచ్చింది బూరెత్తి ఊదింది
ఊరంతా మోగింది డివిట్టం
గోరెత్తి గిచ్చింది గోలేంతో పెంచింది
లోలోన మా మంచి ముహూర్తం

నెగ్గలేని యుద్ధం ఇదని
ఒద్దనకోవు గదా
ఆశ పడ్డ అలసటలో
గెలుపు ఉంది కదా
సరే లెమ్మని ఇలా రమ్మని
ఏదో కమ్మని తిమ్మిరి
చూడే అమ్మాడి

ఏవెట్టుకొచ్చింది ఏమట్టుకొచ్చింది
చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలట్టుకొచ్చింది
ఏంటింక నీకున్న సందేహం

నా కోరిక్కి కారెక్కి
నీ వెంట పడ్డాది ఎట్టాగే దానాపూట
నిన్ను ఆరార కొరుక్కు తినందే
ఆ తిక్క తీరనే తీరదట
నీ గాలొచ్చి నా చెవి
లోలాకుతో చెప్పే ఆ మాట
కొప్పులో బుట్టెడు పూలెట్టి
తప్పుకో లేనట్టు ఆకట్టి
చెప్పుకో వీల్లేని అక్కర
పెంచావే పెట్టా ఏం చెయ్యనే అక్కట
పక్కనే ఉన్నదే సుకుమారం
పట్టుకో మన్నదే మగమారం
తట్టుకో మనక ఇట్టే చప్పున చిక్కి
తప్పించు ఈ దూరం
కళ్యాణి బాగుందే నీ కొంటె బాణి

ఏవెట్టుకొచ్చింది ఏమట్టుకొచ్చింది
చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలట్టుకొచ్చింది
ఏంటింక నీకున్న సందేహం
చిన్నారి ఏవెట్టుకొచ్చింది ఏమట్టుకొచ్చింది
చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలట్టుకొచ్చింది
ఏంటింక నీకున్న సందేహం

కళ్యాణి బాగుందే నీ కొంటె బాణి
ఏవెట్టుకొచ్చింది ఏమట్టుకొచ్చింది
చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలట్టుకొచ్చింది
ఏంటింక నీకున్న సందేహం
కళ్యాణి బాగుందే నీ కొంటె బాణి
కళ్యాణి బాగుందే నీ కొంటె బాణి



Credits
Writer(s): A.r. Rahman, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link