Balakanakamaya

బాల కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల
శ్రీ రమాలోల విధౄత శరజాల
శుభద కరుణాలవాల
ఘన నీల నవ్య వన మాలికా భరణ
ఏలా నీ దయరాదు
పరాకు చేసే వేళా సమయము కాదు

రారా
రారా
రారా
రారా దేవది దేవా
రారా మహానుభావా
రారా దేవాది దేవా
రారా మహానుభావా
రారా దేవాది దేవా
రారా మహానుభావా
రారా రాజీవనేత్రా
రఘువర పుత్రా
సారతర సుధా పూర హృదయ
రారా
రారా సారతర సుధా పూర హృదయ
పరివార జలధి గంభీర
ధనుజ సంహార దశరధ కుమార
బుధ జనవిహార సకల శృతిసార నాదు పై
ఏలా నీ దయరాదు

స రి మా రి స తక తఝం
ద ప మ ప ద స స ని రి స తకతఝం
స ని స ధీమ్
స ని స రి స ధీమ్
స ని స గ మా రి
స ని రి స ధీమ్
ప ద తక ధిమి తకతఝం
ప ప మ రి మా మా రి స
స రి రి మా
రి మా మా ప
తక ఝమ్
ప మా గ మా రి మా రి స రి మా ప
తధీమ్ గిణత తధీమ్ ని ప మా
తదిమ్ గిణతం

ఏలా నీ దయరాదు
పరాకు చేసే వేళా సమయము కాదు
ఏలా నీ దయరాదు



Credits
Writer(s): Thyagaraja
Lyrics powered by www.musixmatch.com

Link