Made For Each Other

మిరపకాయ లాంటి పిల్లడంటా
(పిల్లడంటా పిల్లడంటా)
మెరుపుతీగ లాంటి అమ్మడంట
(అమ్మడంట అమ్మడంట)
Cute cute గుంది కుర్ర జంట
(కుర్ర జంట కుర్ర జంట)
Hot hot love story అంట
Ready one four three అన్నదంట

Made for each other

Made for each other

మిరపకాయ లాంటి పిల్లడంటా
(పిల్లడంటా పిల్లడంటా)
మెరుపుతీగ లాంటి అమ్మడంట
(అమ్మడంట అమ్మడంట)

రోమియోకు జూలియట్లా
దేవదాసు పారు జంటలా
ఆడమ్ ఈవ్కె కొత్త shape-u లా
రూపు దిద్దుకున్నవేమో వీరి బొమ్మలు
Left-u right-u రెండు కళ్లలా
వీడిపోని రెండు lips-u లా
జన్మ జన్మల soul mates-u లా
పుట్టుకొచ్చే ఏమో ఈ ప్రేమ చిలకలు
Magnet ఇక్కడున్న గుండుసూది ఎక్కడున్నా
టక్కుమంటూ వచ్చి అంటుకుంటాది
అదే trend లోన heart-u shape-u ఎక్కడున్నా
రయ్యిమంటూ arrow వచ్చి కచ్చితంగా గుచ్చుకుంటది

Made for each other

Made for each other

మిరపకాయ లాంటి పిల్లడంటా
(పిల్లడంటా పిల్లడంటా)
మెరుపుతీగ లాంటి అమ్మడంట
(అమ్మడంట అమ్మడంట)

Same to same మాట తీరులా
Same to same ముక్కు సూటిగా
ఏమి చిత్రమో అదేం మహత్యమో
అచ్చు గుద్దినట్టే ఒక్కలాగే ఇద్దరు
ఏర్చి కూర్చి పేర్చి నట్టుగా
Taste లోన తేడా లేదుగా
ఒక్క mind కె రెండు పేర్లుగా
వీళ్ళు ఇలాగె ఉండటం ninth wonder ఉ
Blood group నుంచి height weight కొలతలన్నీ
Tick పెట్టినట్టు match అయ్యాయిలే
A to Z planets వీళ్ళ మీద lens పెట్టి
పట్టు పట్టి ప్రేమ లోకి దించకుండా ఊరుకొవులే

Made for each other

Made for each other

మిరపకాయ లాంటి పిల్లడంటా
(పిల్లడంటా పిల్లడంటా)
మెరుపుతీగ లాంటి అమ్మడంట
(అమ్మడంట అమ్మడంట)



Credits
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link