Mangaluru - Mussoorie (From "Arjun Reddy")

ప ప పారరారా
పారరారా
ప ప పారరారా
పారరారా
దూరం దగ్గర చేస్తున్నది
ఇంకా ఇష్టము పెంచిందది
మళ్ళీ మళ్ళీ కలిసే తొందర
కాలాన్నైనా తరిమేస్తున్నది
ఆ దిక్కు ఈ దిక్కు
మౌనంగా ఒక్కటయ్యాయే
నా ఊరు నీ ఊరు
మనల్ని ఇహ వేరు చెయలేవే
రా రా రా
కౌగిలై
రా రా రా
ఊపిరై
రా రా రా
కౌగిలై
రా రా రా
ఊపిరై
ప్రాణం రెక్కలు చాస్తున్నది
నీకై రివ్వున వస్తుందది
నీపై వాలి నిదురించాలని
ఆకాశాన్నే ఓడిస్తున్నది
నాదాక నువ్వొస్తూ
నీదాక నేను వొస్తుంటే
ఈ దేశం ఈ లోకం
ఇంకింకా చిన్నవైనాయే



Credits
Writer(s): Ananth Sriram, Radhan
Lyrics powered by www.musixmatch.com

Link