Olammo

ఓలమ్మో ఒర్నానో ఓలక్కో ఓలయ్యో
నీ జిమ్మడు పోను
ఓలమ్మో ఒల్లంత రుద్ది
ఒల్లో వయ్యారమద్ది
నా దుంప తెంచమాక (హోయ్)
ఓరి నానో ముద్దంటు వచ్చి
ముల్లే మెత్తంగ గుచ్చి
నా కొంప ముంచబాక
ఓలక్కో తెగ ముదిరే
ఒలయ్యో దిమ్మ తిరిగే
అరే పిడికెడు నడుమున కలబడు చెడుగుడురో
(హే) ఎర్రబడ్డ అమాస వెన్నెలలో
పెదాలిచ్చి పుచ్చుకుంటా (ఓలమ్మో)
పచ్చబడ్డ తమాష పొత్తులలో
పదారిల్లు ఇచ్చుకుంటా (ఒర్నానో)
ఆకు రాయి ఆకు దులిపి
రాయి విసురు (హే)
నేతి బీర పేరు చెబితే
వెల్లి తరుగు
మన ఊగుడు పాటకు
తాగిన తాళము రేగిన అల్లరులు
(హే) ఓలమ్మో ఒల్లంత రుద్ది
ఒల్లో వయ్యారమద్ది
నా దుంప తెంచమాక
ఓరి నానో ముద్దంటు వచ్చి
ముల్లే మెత్తంగ గుచ్చి
నా కొంప ముంచబాక
హే నిచ్చెనేస్త నిషాల నిద్దరలో
ఓలమ్మో అలో అంట
రంభ వస్తే (ఒర్నానో)
ఇచ్చి చూస్త కులాస మబ్బులని (ఓలక్కో)
चलो అంట వాన వస్తే (ఓరయ్యో)
పాలరాయి పాలు తీసి తోడి పెట్టు
జీలకర్ర కర్ర తోటి గూడు కట్టు
అరే ఎక్కడి దొంగలు అక్కడే
నక్కిన తొక్కిసలాటలలో
ఓలమ్మో ఒల్లంత రుద్ది
ఒల్లో వయ్యారమద్ది
నా దుంప తెంచమాక (హే)
ఓరి నానో వద్దంటు వచ్చి
ముల్లే మెత్తంగ గుచ్చి
నా కొంప ముంచబాక (హేయ్ హేయ్)



Credits
Writer(s): Veturi, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link