Parvathi Parvathi

(Mysteryకి అందనట్టి mysteryలే ఈ ప్రేమ
ఎంత లాంటి వాడినైనా బంతూలాడుతుందమ్మా
కళ్ళగంత కడుతుంది
ఎదకు కంట పెడుతుంది
కనువిప్పు కలిగేలోపే
మేము love failure
మేము love failure)

హే ప్రేమ పాట నవ్వులాట ఒక్కటేరా
హే ఓడిపోయే ఆట ఇది ఆడకురా
ప్రేమనే current-u wire-u పట్టుకోకు
Current shock-u కొట్టినట్టు కొట్టుకోకు
ప్రేమ memory, phone memory ఒక్కటేరా
కుప్పలారి ఊడ్చినట్టే
It's over, it's over నిజంగా it's over
నేను love లో fail-u ఆయానే

పార్వతి పార్వతి intervalలో వదిలి వేళ్ళావే
పార్వతి హే పార్వతి bent-u గూటు మంట పెట్టావే
పార్వతి హే పార్వతి గుండె పిండి గుండు కొట్టావే
పార్వతి హే పార్వతి reverse gear-u వేసి పోయావే

(Mysteryకి అందనట్టి mysteryలే ఈ ప్రేమ
ఎంత లాంటి వాడినైనా బంతూలాడుతుందమ్మా
మేము love failure)

హే పార్వతి, why did you go away?

హే అమెరికాని కనుక్కుంది కొలంబస్సు
ఈ ప్రేమకెవరు చెప్పలేదే syllabus-u
कौन रे कौन रे చెప్పు మామ
గొయ్యి తీసి వాడ్ని పూడ్చి పెట్టు మామ
కోటికొక్కడైనా ప్రేమ గెలిచినట్టు
మంచికైనా అచ్చు లేదే
It's over, it's over నిజంగా it's over
నేను love లో fail-u ఆయానే

పార్వతి పార్వతి status single అయిపోయానే
పార్వతి పార్వతి release కి ముందే flop అయ్యానే
పార్వతి పార్వతి నాకు నేనే మిగిలి పోయానే
పార్వతి పార్వతి దేవదాసు అయిపోయానే

(Mysteryకి అందనట్టి mysteryలే ఈ ప్రేమ
ఎంత లాంటి వాడినైనా బంతూలాడుతుందమ్మా
కళ్ళగంత కడుతుంది
ఎదకు కంట పెడుతుంది
కనువిప్పు కలిగేలోపే
మేము love failure
మేము love failure
మేము love failure
మేము love failure)



Credits
Writer(s): Karky, Sai Srinivas Ghantasala
Lyrics powered by www.musixmatch.com

Link