Moham Manudu (From "Sindhu Bairavi")

మొహం అనేడు హాలాహలమిదె మండు మాడచ్చు హృదయం
వ్యసనంబనెడు చెలియ బింబం వెతలు పెంచే విలయం
మొహం అనేడు మాయావతిను నేను కూల్చి పుడచ్చు వలయున్
కానియడల ముందు నిస్వా సములు నిలిచి పోవువలయున్
దేహం సర్వం మొహం సరపయాగం చేసే నహోరాత్రరం
తల్లీ ఇపుడు నీవే వచ్చి నన్ను బ్రొవ వలయు వేగం
మదిలు నీదు ఆదిక్యం బలిమి వయసు పొగరు బాదించు
విరసమలవి సోదించు కలతెలవారు వరకు పిడించు
ఆశ ఎదను వెదచేసి వేదించె కాంక్ష తీరచునది దీక్ష పెంచునది
నీవే దేవీ నీవే దేవీ



Credits
Writer(s): Ilayaraja, Arudra
Lyrics powered by www.musixmatch.com

Link