Oosulade Okka Jabilata

ఊసులడే ఒక జాబిలాట సిరిమువ్వలగా నన్ను తాకేనంటా

చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపేనట
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం

అందాలే చిందే చెలి రూపం నాకోసం
ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం
అదే పేరు నేను జపించేను రోజు
నన్నే చూసే వేళా అలై పొంగు తాను
మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను
ఊసులడే ఒక జాబిలాట సిరిమువ్వలగా నన్ను తాకేనంటా
చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపేనట
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం
ఊసులడే ఒక జాబిలాట సిరిమువ్వలగా నన్ను తాకేనంటా
చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపేనట

నాలో నువ్వు రేగే నీ పాట చెలి పాట
నీడల్లే సాగె నీ వెంట తన వెంట
స్వరాలే పొంగేనా వరాలే కోరేన
ఇలా ఊహల్లోన సదా ఉండిపోన
ఒకటై ఆడు ఒకటై పాడు
పండగ నాకు ఏనాడు

ఊసులడే ఒక జాబిలాట సిరిమువ్వలగా నన్ను తాకేనంటా
చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపేనట
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం
ఊసులడే ఒక జాబిలాట సిరిమువ్వలగా నన్ను తాకేనంటా
చూపులతో బాణమేసేనట చెలి నా యదలో సెగ రేపేనట

Credits
Writer(s): Ilaiyaraaja, Rajasri
Lyrics powered by www.musixmatch.com

Link