Sare Sare Gama Naa Vaskodigama

హో వహో
లవ్ చేసి లవ్ చేసి లవ్ చేసి
హో వహో
లవ్ చేసి లవ్ చేసి లవ్ చేసి
హో వహో
లవ్ చేసి లవ్ చేసి లవ్ చేసి నాతో నాతో నాతో
హో వహో అస్తల విస్తాల యారో యారో యారో
సరి సరి గమ నా వసుకొడి గమ
విస్కీ లా నాకు ఎక్కేసింది నీ ప్రేమా...
శని ఆది సోమ
గుండెలో ధూమ్ దమ్మ
గుటంత చుస్తే పెరిగిపొద్ది దైళ్ళమ్మ హ హాహా.
ఆరికీరరా దొరికిపోరా
హల్లో హాల్లో అన్నగని పలకవెర్ర
మనసు దేరా తెరచి రా రా
కోరి కోరి కోరి వస్తే దగ దువిర హా హా...
సరి సరి గమ నా వసుకొడి గమ
విస్కీ లా నాకు ఎక్కేసింది నీ ప్రేమా...
హా హా...
హో వహో
లవ్ చేసి లవ్ చేసి నాతో నాతో
హో వహో అస్తల విస్తాల యారో యారో
హో వహో
లవ్ చేసి లవ్ చేయి నాతో
హో వహో
మస్త్ రా మస్తుకి దేట్టు
హో వహో
సాటుమే హత్తు మీళ్ళల్లలో
హో వహో...
బ బ బ బ బ బ బ బ బ
ర బా బా బా బా బా బా బా బ్బ బ్బ
రబా రబా రబా కిదూం
రబా బా బా బా బాబా బాబా బాబా
మై దిల్ తుచుకో బరి
హే జని రసికరి
చెల్ జవో తుకుకో బరి కామన్
హే లెమ్మో సత్తి యారి
తెరి మమ్మో జాఫో రార్రీ
గర్ పొక్కో లంకో జవ్ తుజమ్
ఏ హే హే హే హే
ఓహో ఓహో ఓహో ఓహో
మిల్ల మిల్ల మేరూపికి పడిపోయా
ఓహో ఓహో ఓహో ఓహో
నీను వదలనే ప్రారమాయర్
గాలి రంగ్గల్లో సండేలెళ్ళగ
గుండే నిండా నీ ఊహాల్ నింపీనాగ
గసినలో నుల్లులాగ గిర్రు గిర్రు నీ చుట్టూ తిరుగుతగ హ హాహా
సరి సరి గమ నా వసుకొడి గమ
విస్కీ లా నాకు ఎక్కేసింది నీ ప్రేమా...
హో వహో
లవ్ చేసి లవ్ చేసి నాతో నాతో
హో వహో అస్తల విస్తాల యారో యారో
హో వహో
లవ్ చేసి లవ్ చేయి నాతో
హో వహో
మస్త్ రా మస్తుకి దేట్టు
హో వహో
సాటుమే హత్తు మీళ్ళల్లలో
హో వహో...



Credits
Writer(s): S.s. Thaman, Bhaskarabhatla Ravi Kumar
Lyrics powered by www.musixmatch.com

Link